Tuesday, 3 November 2026

రూ. 47 కోట్ల జగన్‌ ఆస్తుల జప్తు

 

7

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15(జనంసాక్షి): పెన్నా సిమెంట్స్‌ కేసులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన మరో రూ. 47 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తుచేసింది. పెన్నా ప్రతాపరెడ్డి నుంచి జగన్‌ రూ. 68 కోట్లు తీసుకున్నట్టు గతంలో సీబీఐ నిర్ధారించిన విషయం తెలిసిందే.

జప్తు వివరాలు :

జగతి, జనని, ఇందిరా టెలివిజన్‌కు చెందిన రూ. 47 కోట్ల ఆస్తులు

కరీంనగర్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ కేంద్రాల్లో సాక్షి ప్రచురణ భవనాలు

జననీ ఇన్‌ఫ్రాకు చెందిన రూ. 16.56 కోట్ల విలువైన ఆస్తులు

ఇందిరా టెలివిజన్‌కు చెందిన రూ. 24.85 కోట్ల విలువైన ఆస్తులు

జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.5.59 కోట్ల విలువైన యంత్రసామగ్రి

కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణాలోని సాక్షి ప్రచురణకేంద్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *