వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 13 (జనం సాక్షి) వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ గారు 12వ తేది నుండి 17వ తేది వరకు ఆదేశించిన 5 రోజుల కార్యక్రమం లో భాగంగా 2వ రోజు కార్యక్రమన్ని 42 వ డివిజన్ లోని టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల ఇంటికి ఇంటికి వెళ్లి బోట్టుపేట్టి ఆహ్వన పత్రక ఇచ్చి ఆహ్వానించిన 42వ డివిజన్ మాజి కార్పొరేటర్ కేడల పద్మజనార్దన్ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్, కత్తి ఎల్లగౌడ్, కృష్ణ, డాక్టర్ కుమారస్వామి, పాల కుర్తి, సుమన్, దేవులపల్లి వెంకన్న, తిరుమల్,లష్మినారాయణ,కోడిపాక రమ,మల్లికార్జున్, శివ తదితరులు పాల్గొన్నారు




