బోనగిరి టౌన్ జనం సాక్షి:— బోనగిరి పట్టణం లో రెడ్ల ఆత్మీయ సమ్మేళనంలో యాదాద్రి బోనగిరి జిల్లా డి సి సి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని జిట్టా మల్లారెడ్డి సన్మానంచడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రెడ్డిల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని పట్టణ ఉపాధ్యక్షుడు,11 వార్డ్ కాబోయే కాన్సిలర్ శ్రీ జిట్టా మల్లారెడ్డి శాలువతో సన్మానించడం జరిగింది…!




