డోర్నకల్ జనవరి 26 జనం సాక్షి
సుభాష్ వీధిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.మల్లారి శ్రీనివాస్ పూలదండ వేసి టెంకాయ కొట్టారు.మాతంగి జనార్ధన్,రిటైర్డ్ ఎంప్లాయ్ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో సూపర్ స్టార్స్ యూత్ సభ్యులు ఆదిముల్లా రాజకుమార్,గునుగుంట్ల రాము,మాట్ల రాజేష్, ప్రమోద్, అజయ్, ఆదిముల శ్రీనివాస్, పాల్ జాన్, అశోక్, అనిల్, పురుషోత్తం ,మధు అరుణ, రామారావు, తదితరులు పాల్గొన్నారు.




