Monday, 2 November 2026

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

akshaహైదరాబాద్‌, ఫిబ్రవరి 4 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 8న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్‌ సమావేశంలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. అదే రోజు మోదీతో కేసీఆర్‌ సమావేశమవుతారు. మొత్తం పది మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిషన్‌ కాకతీయ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి ఉమాభారతిని కేసీఆర్‌ ఆహ్వానిస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *