Monday, 2 November 2026

రేపు మధ్యాహ్నం జీహెచ్ ఎంసీ ఎన్నికల కౌంటింగ్

lvhi2g0x

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరికొన్ని గంటలు అదనంగా కొనసాగనుంది. రేపు కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగుతుండటంతో.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు..మధ్యాన్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *