దామెర మండలం 04 మే జనంసాక్షి
అప్పులు తెచ్చి… పంటలు… పండించి…రైతులు గుండె పై చేతులు వేసుకొని పడుకునే సమయంలో కాలం.. మాత్రం..రైతు చావును కోరుతుంది..అందరికి నష్ట పరిహారం.. అన్ని రంగాల సవస్థలకు ప్రభుత్వం అందిస్తుంది.. కానీ రైతు పంటను ఇన్సూరెన్స్ కోరాత ఎందుకు..? కొట్టేపాక రావన్న..
దామెర మండలంలో వాడగండ్ల వర్ష ప్రభావం తో వివిధ గ్రామంలో జిల్లా సమితి సభ్యులు కట్టేపాక రావన్నతో తన సమితితో పాటు. పాలు గ్రామలు వర్ష ప్రభావంతో నష్టం పోయిన రైతుల బాధలు స్వయంగా రైతుల గోస కొట్టేపాక రావన్న.. గురువారం రోజున విశ్తృత పర్యటన చేసి రైతుల గోస తెలుసుకున్నారు.గ్రామలో నష్టం పోయిన రైతులకు నేనున్న అని రావన్న భరోసా ఇచ్చారు.
మండలంలో వివిధ గ్రామలైన లదేళ్ల కులుకుర్తి. వెంకటాపూరామ్. కోహిళావయి సింగరాజు పల్లె. పసరగొండ పాలు గ్రామలలో పర్యటించారు ఇందులో వర్షానికి తడిసినా వరి ధాన్యం ను, దానితో పాటు మొక్కజొన్న మిరప తోటపాటు కూరగాయలు నేల మట్టమై రైతులు నష్టం పోయారు అని కొట్టేపాక రావన్న తెలిపారు. ప్రభుత్వం నుండి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాహించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లోసిపిఐ జిల్లా సమితి సభ్యులు అంబి సాంబయ్య, భాస్కర్, రాజేష్, అఖిల, సునీత,సంధ్య, రజిని, కవితలు పాల్గున్నారు.




