Tuesday, 3 November 2026

రైతు ఆత్మహత్యలపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు..

హర్యానా: రైతుల ఆత్మహత్యలపై హర్యాన మంత్రి ఓపి ధన్ కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు పిరికివాళ్లు, నేరగాళ్లు అంటూ వ్యాఖ్యానించారు. బాధిత రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకూడదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *