రైతు కు అండగా రైతు బీమా

దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డిఇటీవల మరణించిన దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన మజ్జిగ రాములు కు రైతుభీమా చెక్కు ను దోమ జడ్పీటీసీ  నాగిరెడ్డి  మరియు రాకొండ గ్రామ సర్పంచ్ చేతులమీదుగా నామిని అయినటువంటి మజ్జిగ ఈస్వమ్మకు 5 లక్షల చెక్కును అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాకొండ గ్రామ పాజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. 

తాజావార్తలు