భువనగిరి టౌన్ (జనం సాక్షి):—కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉప అధ్యక్షులు జిట్టా మల్ల రెడ్డి మీడియా సమావేశం అయ్య మాట్లాడుతూ రైతు ల కు బేడీ లో వెయ్యించి నా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై తీవ్ర అగ్రహారం వేక్తం చేసారు దేశానికి వెన్నుముక రైతు లేనిదే రాజ్యం లేదు రైతే అన్నదాతను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు .కోట్ల రూపాయలు వీల్వ చేసే భూములు రైతు ల దగ్గర లాగు కొని తన సొంత ప్రయజనం కోసం అమాయక రైతులను జైలు పలు చేసి నా ఎమ్మెల్యే మాకు అవసరం లేదు అని తెలిపారు. రైతు లను ఆదుకు వలే కానీ రైతు ఉసరు తాకుతుంది అని తెలిపారు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నీకు రైతు ల మీద ప్రేమ ఉంటే ని వెంచర్ ల కెళ్ళి త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ పోయా విదంగా చై అని హేచ్చరించారు లేని పక్ష నా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కార్యక్రమం లో నిర్వహిస్తాం అని తెలిపారు.
రైతు కు బేడీ లో వేయించి న ఎమ్మెల్యే మనకు అవసరమా




