రైతు మహాధర్నా కు బయలు దేరిన బిఅర్ఎస్ నాయకులు*
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 23, జనంసాక్షి :
కోరుట్ల ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుచున్న రైతు మహాధర్నా లో పాల్గొనడానికి బయలుదేరిన బిఆర్ఎస్ నాయకులు మారు సాయి రెడ్డి,మఱ్ఱి సహదేవ్, లింగంపెళ్లి సంజీవ్,తిరుసుల్ల అర్జున్, పిప్పేర రాజేశ్,గాలిపెళ్ళి నాగరాజు తదితరులు ఉన్నారు.ఈ మహాదర్నకు రైతులు బిఆర్ఎస్ నాయకులు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
రైతు మహాధర్నా కు బయలు దేరిన బిఅర్ఎస్ నాయకులు




