Saturday, 7 November 2026

రైతు లేనిదే రాజ్యం లేదు గ్రామ బి

రైతు లేనిదే రాజ్యం లేదు గ్రామ బి

.ఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరడి గుంట గ్రామంలో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతు లేనిది మనిషి లేడు రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు రైతు కష్టపడితే తప్ప మనం తినే కంచంలో కి అన్నం రాదు అంటూ శుక్రవారం దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపునిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడిన శ్రమ అంతా చేతికి దక్కుతుందని నమ్మకం లేదు అయినా సరే రైతులు మాత్రం అట్టు పకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారు జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని నేరడి గుంట గ్రామంలో రైతులకు పండించిన పంటలోకి వెళ్లిన గ్రామ
అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టి రైతంటే రాజే అంటూ అన్నారు ఈ కార్యక్రమంలో కోదండ దత్తు చాకలి మొగులయ్య నవీన్ మహిళారైతులు పాల్గొన్నారు