రైతు వ్యతిరేకి బిజెపి విధానానికి వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగుపేట ఆందోల్ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ గెట్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ దేశనేత కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్రంలో ప్రతి రైతులకు రైతుబంధు రైతు బీమా వంటి కార్యక్రమాలు రైతు రుణమాఫీ ఉచిత కరెంటు పంటకు మద్దతు ధర వడ్డగునుల కేంద్రాల వంటి ఎన్నెన్నో రైతులకు ఉపయోగంగా గ్రామక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక రైతుల కల్లా నిధులను తిరిగి చెల్లించాలంటూ ఆర్డర్లకు వేస్తుంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలన్నీ దేశంలో అమలు చేయలేని రైతులు విజ్ఞాన వేతల కోరిక మేరకే టిఆర్ఎస్ను స్థాపించారని బిజెపి ప్రభుత్వానికి కేంద్రంలో ఓటమి భయం చూస్తే బిజెపికి త్వరలో రైతులే తగ్గిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం జెడ్పిటిసిలు ఎంపీపీలు జెడ్పిటిసిలు ఎంపీటీసీలు గ్రామ సమన్వయ రైతు సంఘాల నాయకులు గ్రామ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
రైతు వ్యతిరేకి బిజెపి విధానానికి వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్




