Saturday, 7 November 2026

25 న రెడ్డి సేవా సమితి కళ్యాణమండపం ప్రారంభోత్సవం

25 న రెడ్డి సేవా సమితి కళ్యాణమండపం ప్రారంభోత్సవం

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (23): ఈనెల 25వ తేదీన వనపర్తి జిల్లా నాగవరం లో నూతనంగా నిర్మించిన రెడ్డి సేవా సమితి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రెడ్డి సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు బుద్దుల బాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జనుంపల్లి రాధాకృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు