Wednesday, 4 November 2026

రైతు వేదికలో చెక్కును అందించిన మంత్రి కొప్పుల

రైతు దినోత్సవం సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి సబ్యడు పూదరి గంగాదర్ బైక్ ఆక్సిడెంట్ లో చనిపోగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చిన 1,00,000/- లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కును సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,మార్కేట్ కమిటి ఛైర్మన్ అయ్యోరి రాజేష్, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ kdcc బ్యాంక్ మేనేజర్ సుద్దాల శ్రీనివాస్, సీఈవో అయ్యోరి రాజేష్ పాల్గొన్నారు.