హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు రైల్వే ఎస్పీ కాంతరావు తెలిపారు. సమస్యలపై ప్రయాణీకులు సంప్రదించాల్సిన కంట్రోల్ రూం నంబర్లను అధికారులు ప్రకటించారు. అవి: 040`27702337, 94409 04873