Friday, 6 November 2026

ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రేపు చలో అసెంబ్లీ సందర్భంగా వారు శాంతి భద్రతలపై సమీక్ష జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *