Wednesday, 4 November 2026

రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు…

ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

రైల్వే బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు…
ఆన్‌లైన్ సౌకర్యాలతో ప్రయాణికులకు దగ్గరయ్యాం
విజన్ 2030 ఆశయంతో రైల్వే బడ్జెట్ రూపొందించాం
రైల్వే ఉద్యోగులు డెడికేషన్‌తో పనిచేస్తున్నారు.
సరుకు రవాణాతో ఆదాయం పెంచుకోబోతున్నాం
కామన్ మ్యాన్‌కు రైల్వేకు విడదీయరాని అనుబంధం ఉంది.
స్వచ్ రైల్, స్వచ్ భారత్ నినాదంతో ముందుకెళతాం
ప్రజలకు దగ్గరయ్యేందుకు నాలుగు లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం.
రైల్వేలో కొత్తగా 17 వేల బయోమెట్రిక్ టాయిలెట్లు
రైల్వే ఛార్జీలు పెంచడం లేదు
రైల్వే ప్రయాణికుల కోసం 138 టోల్‌ఫ్రీ నంబర్‌తో 24 గంటలు ఫిర్యాదుల స్వీకరణ
క్లీనింగ్‌ల కోసం ఏజెన్సీలను నియమిస్తాం
రైల్వేలకు ఎన్‌డీఏ ప్రభుత్వం పునర్‌జన్మనిస్తుంది.
మొదటి ప్రాధన్యత రైల్వే క్లీనింగ్‌కు ఇస్తాం
650 స్టేషన్‌లలో బయో టాయిలెట్స్ నిర్మిస్తాం
ట్రైన్‌ను ట్రావెలింగ్ హోంగా భావించండి.
ఐటీసీటీసీతో విరివిగా సేవలు అందిస్తాం
182 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా సెక్యూరిటీ ఫిర్యాదులు పరిష్కరిస్తాం
అన్ రిజర్వ్‌డ్ క్లాసుల్లో ప్రయాణికులంతా టికెట్లు కొనేలా చేశాం.
టికెట్ల జారీకి వెండింగ్ మిషన్‌లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *