![]() |
డెనెడిస్ ఫిబ్రవరి 26 : ప్రపంచ కప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలుపొందింది. దీంతో ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలి గెలుపును నమోదు చేసింది. స్కాట్‌లాండ్‌పై వికెట్ తేడాతో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది.
స్కోర్లు :
స్కాట్‌లాండ్ : 210
ఆఫ్ఘనిస్థాన్ : 211/9





