Tuesday, 3 November 2026

రైవాడ ఎడమ కాలువకు గండి

విశాఖ: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. వరద నీరు పోటెత్తడంతో రైవాడ జలాశయంలో నీటిమట్టం 112 అడుగులకు చేరింది. రైవాడ ఎడమ కాలువకు గండి పడటంతో వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. మరోవైపు విశాఖ నగరానికి తాగునీటిని సరఫరా చేసే నేహాద్రిగడ్డ రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో రెండు గేట్లను ఎత్తి 362 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *