రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంట్ మొక్కలు.

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున మండలంలోని బుద్ధికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని వడూర్ రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంట్ మొక్కలను జీపీ సర్పంచ్ ఉప సర్పంచ్ జగదీష్ సెక్రెటరీ రాజురెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకుపచ్చని హరిత తెలంగాణకై పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షణకు కృషి చేయాలన్నారు.అవి మహా వృక్షాలుగా మారి జీవకోటి మానవ మనుగడకు దోహదపడుతాయని అన్నా