రోడ్డుపై గుంతలను పూస్తున్న ఎంపీపీ సువర్ణపాక సరోజన
గంగారం నవంబర్ 26 (జనం సాక్షి)
గంగారం మండల పరిధిలోని ఉన్నా దుబ్బగూడం,మిర్యాలపెంట,మమిడీగూడం,తాళ్ళగుంపూ,గ్రామలవాసులకూ అవసరాల కోసం మండలనీకి రావడానికి రోడ్డు రవాణా సౌకర్యం బాగాలెనందునా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో నర్సంపేట నుండి దుబ్బగూడం,గుండాల వరకు బస్సు సౌకర్యం ఉండేది ఇప్పుడు రోడ్డు బాగా గుంతలు పడటం వలన ఉన్న బస్సు సౌకర్యాన్ని ఆర్ టి సి డిపో మేనేజర్ బస్సు సౌకర్యం తిసెయ్యడం జరిగింది, దీంతో మండలానికి వచ్చే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హక్కుపత్రాల సర్వే చేస్తున్నరు ప్రతి ఒక్క దరఖాస్తుదారునికి కులం సర్టిఫికెట్ జత చేయాలని లెకుంటే మీకు హక్కు పత్రాలు ఇవ్వడం జరగదాని అధికారులు చెప్పడంతో ప్రజలు మండలానికి రావడానికి రోడ్డు బాగా లెనందునా ఎన్నో అవస్తాలూ పడుతున్నారు అని గంగారం మండల యం పి పి సువర్ణపాక సరోజన అవెదనా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం, వైస్ యం పి పి ముడిగ వీరభద్ర పోతయ్య, గంగారం మండల కో ఆప్షన్ సభ్యులు యస్ కె సయ్యద్, మహిళా మండలి అధ్యక్షురాలు ఈసం నర్సక్క, పూనుగోండ్ల సర్పంచ్ చేరుకుల సారలక్ష్మి కాంతారావు మర్రిగూడం సర్పంచ్ మద్దెల సాంబయ్య, బావురుగోండ సర్పంచ్ ఈసం సమ్మయ్య, మడగుడం సర్పంచ్ చుంచా వెంకటలక్ష్మి, గంగారం సర్పంచ్ చింత సారమ్మబక్కయ్య, జంగాలపల్లి ఉపసర్పంచ్ దనసరి సారయ్య, మర్రగూడ కాంగ్రెస్ పార్టీ మాజీ యం పి టి సి జనగాం వనితాపాపరావు పార్టీ సహయ కార్యదర్శి దనసరి కమలసన్, గంగారం మండల యస్ టి సెల్ అధ్యక్షులు భుక్య బాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి సొలం బాబురావు, ఎన్ డ్రోలర్ జనగాం రామస్వామి , గంగారం మండల యూత్ నాయకులు జనగాం క్రిష్ణ స్వామి లు తదితరులు పాల్గొన్నారు




