Monday, 2 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బట్వారం మండలం గోకనారం వద్ద ఆటో, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *