రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మెదక్, జనంసాక్షి: కోహీర్ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
మెదక్, జనంసాక్షి: కోహీర్ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
డిచ్‌పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి పరిధిలోని సీఎంసీ అసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఎస్సై నరేశ్ తెలిపిర వివరాల ప్రకారం…
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బట్వారం మండలం గోకనారం వద్ద ఆటో, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని…
నల్గొండ : వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటపలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోరని తామరపల్లి కూడలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా విజయనగరం నుంచి ఎన్‌కోట పుణ్యగిరికి ద్విచక్రవాహనం పై వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న…
వరంగల్ : వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. లారీ -బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబ్‌నగర్: ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ట్రాక్టర్ – లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను ఇటిక్యాల మండలం…
రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు సాగర్ ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనంను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆలేరు: మండలం కందిగడ్డతండా సమీపంలో జాతీయ రహదారిపై లారీ.డీపీఎం వ్యాన్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు. మృతి చెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి, మృతులు వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన వారు.
చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.