Monday, 2 November 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నారాయణ్‌ఖేడ్‌ : కల్హేర్‌ మండలం ముంజేపల్లి శివారులో అర్టీసీ బస్సు, బైక్‌ ఢీ కొని ఒకరు మృతి చెందారు. ముంజేపల్లి శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న రాజు మృతి చెందగా అతని వెనక కూర్చున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతనిని నారాయణ్‌ఖేడ్‌ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *