Wednesday, 4 November 2026

రోడ్డు మరమ్మతులు చేయించిన వైస్ చైర్మన్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 08 (జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డ్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ అయిలేని అనిత శ్రీనివాస్ రెడ్డి  భారీ వర్షాలకు దెబ్బతిన్న లోతట్టు ప్రాంతాలను, వార్డులో రోడ్లను మట్టితో చదును చేయించి, మరమ్మతులు చేపట్టారు.అదే విధంగా వీధి స్తంభాల లైట్లు లేనిచోట నూతనంగా వీది స్తంభాలు ఏర్పాటు చేయించారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం సిబ్బంది వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
Attachments area