రోడ్ ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ షరీఫ్ కు ట్రాఫిక్ పోలీస్ లు 50 వేలు ఆర్థిక సాయం : శామీర్ పేట్, జనంసాక్షి :
విధి నిర్వహణలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శామీర్ పేట కానిస్టేబుల్ షరీఫ్ కుటుంబానికి తన వంతు సహాయంగా ట్రాఫిక్ పోలీస్ లు శుక్రవారం శామీర్ పేట సి ఐ సుధీర్ కుమార్ కి
50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎచ్ఓ రాజు,ఎస్ ఐ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
14ఎస్పీటీ -2: ఆర్థిక సాయం చేస్తున్న దృశ్యం
రోడ్ ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ షరీఫ్ కు ట్రాఫిక్ పోలీస్ లు 50 వేలు ఆర్థిక సాయం




