సర్వాయి పాపన్న ఆశయకు ప్రతి ఒక్కరు కృషి చేయడానికి గౌడ కులస్తుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
బోయిన్ పల్లి న నవంబర్ 27 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం విలాసాగర్ లో జై గౌడ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకర శంకర్ శంకర్ అలాగే గౌడ సంఘం జాతీయ నాయకులు జైహింద్ ఏడుకొండలు గౌడ్ ఉన్నారు.అనంతరం ఏం ఎల్ ఏ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ను బయటికి తీసి తెలంగాణ ప్రభుత్వం ఆయన వర్ధంతి ,జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే గౌడ సంఘం కులస్తులకు ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేశారు. అనంతరం హింద్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జై రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ ,వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య , ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఐ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి ,మాజీ జెడ్పీటీసీ కోనకటి ల ,టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కొండయ్య లక్ష్మీ పాక గౌడ్, ఏనుగుల కనకయ్య, జూలపల్లి అంజాన్ రావు, ఎస్పీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొట్ట పల్లి సుధాకర్, గుంటి శంకర్, బోయినపల్లి మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ ,విలాసాగర్ గౌడ సేన అధ్యక్షులు గోన పెళ్లి శేఖర్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి సునీల్ గౌడ్, సభ్యులు పొన్నం శ్రీనివాస్ ,పొన్నం అంజయ్య, పొన్నం , బాలసాని మల్లికార్జున్ ,మల్కాపురం అనిల్, నాగుల లక్ష్మణ్ ,మార్కురి రాములు, బత్తినీతిరుపతి ,కూర కనకయ్య, కూర రవి ,కొండ మధు, పబ్బ శ్రీనివాస్, అశోక్ తది తరులు ఉన్నారు.
సర్వాయి పాపన్న ఆశయకు ప్రతి ఒక్కరు కృషి




