లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. మెట్పల్లి టౌన్ ,డిసెంబర్ 09, జనం సాక్షి
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద బాలికకు ఆర్థిక సాయం అందించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ అధ్యక్షతన యామాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తరుణంలో అల్లెపు శ్రావణి కి 7,000 రూపాయలు లయన్స్ క్లబ్ ద్వారా ఆర్థిక సాయం చేశారు,
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ , సెక్రటరీ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూర్ రాకేష్ , గ్రామ నాయకులు ఆనందు, కోట గంగజీవన్,మహాజన్ నర్సింలు ,ఇల్లెందుల శ్రీధర్ , చంద్రశేఖర్ ,గంగుల పండిత్, గడ్డం శంకర్ రెడ్డి ,నాంపల్లి చిన్న శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు పట్టణంలో తెలియజేశారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. మెట్పల్లి టౌన్




