లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

-కూతటి ఉప్పలయ్య, అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ

జనగామ( జనం సాక్షి)జులై6: లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో గత వారం రోజుల పాటు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అందులో 14మందికి ఆపరేషన్స్ అవసరమని నిర్ణయించి వారిని, మరియు గత వారం ఆపరేషన్స్ చేసుకున్న వారు 11మందిని ఉచితంగా బస్ లలో హైదరాబాద్ లోని ఎమ్ ఎస్ రెడ్డి లయన్స్ కంటి హాస్పిటల్ కి ఉచిత కంటి ఆపరేషన్స్ నిమిత్తం పంపించనైనది.మరియు కంటి అద్దాలు అవసరమగు వారికి ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వనైనది, ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి అద్యక్షుడు లయన్ కూతటి ఉప్పలయ్య మాట్లాడుతూ మా లయన్స్ క్లబ్ అఫ్ జనగామను స్తాపించి 47 సంవత్సరాలు అయిందని అలాగే ఎనలేని సేవ కార్యక్రమాలు చేస్తుంటామని అందులు బాగాముగానే లయన్స్ ఐకేర్ సెంటర్ అని తెలుపడము జరిగినది, ఈ కార్యక్రమములో రీజియన్ చైర్మెన్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, పి ఆర్ సిఎడమ సంజీవ రెడ్డి, డిజిఎల్ ఓ కృష్ణ జీవన్ బజాజ్, కార్యదర్శి చిదురాల బాబు, కోశాదికారి సముద్రాల సందీప్,డిసిలు తీరుపల్లి కృష్ణా రెడ్డి,జైన రమేష్ తొడుపునూరి వెంకట నారాయణ , అనిత, నరేందర్, తది