Tuesday, 3 November 2026

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ షో స్టాపర్‌గా కరీనాకపూర్‌

ముంబయి : మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2013లో ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ర్యాంవ్‌పై నడవనున్నారు. డిజైనర్‌ నమ్రతా  జోషిపురా సమర్పించే గ్రాండ్‌ ఫినాలె కార్యాక్రమంలో కరీనా షో స్టాపర్‌గా మెరవనున్నారు. గత ఏడాది కూడా పంకజ్‌, నిధి, కల్లోల్‌ దత్తా తదితర డిజైనర్ల దుస్తులను కరీనా ప్రదర్శించారు. లాక్మే బ్రాండ్‌ అంబాసడర్‌గా ఈ ఏడాది కూడా కరీనానే ఫ్యాషన్‌ వీక్‌కు ప్రత్యేక ఆకర్షణ కానున్నారని నిర్వాహకులు తెలిపారుజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *