Friday, 6 November 2026

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: మంగళవారం  స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్స్ క్స్ 136పాయింట్లలాభంతోనూ, నిఫ్టీ 39.50పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి.   కాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ రంగాల్లో   బైయింగ్ ట్రెండ్ కనిపిస్తోంది.   ఇన్వెస్టర్ల లాభాల  స్వీకరణతో  ఐటి సెక్టార్ లో  సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *