Wednesday, 4 November 2026

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 90 పాయింట్లకు పైగా లాభంతో 28 వేల 800 వద్ద ట్రేడవుతోంది. ప్రధాన సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు నిఫ్టీ సైతం 20 పాయింట్లకు పైగా లాభంతో 8 వేల 740 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *