Wednesday, 4 November 2026

లారీలో తరలిస్తున్న కోటి విలువచేసే గంజాయి పట్టివేత

విశాఖ: నర్సీపట్నం దగ్గర పోలీసుల తనిఖీలు. లారీలో తరలిస్తున్న కోటి విలువచేసే గంజాయి పట్టివేత. ఇద్దరు అరెస్ట్, లారీ సీజ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *