కడప జిల్లా వన్‌టౌన్ పరిధిలో గురువారం ముగ్గురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. బుకీల వద్ద నుంచి రూ.2.70 లక్షల నగదు, టీవీలను స్వాధీనం చేసుకున్నారు.