హైదరాబాద్ : ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 57వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగింది.పలు విభాగాల్లో సామ్ స్మిత్ నాలుగు గ్రామీలను దక్కించుకున్నారు. బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్‌కు గ్రామీ అవార్డు లభించింది. రిక్కీ కేజ్, కెల్లర్‌మెన్ రూపొందించిన విండ్స్ ఆఫ్ సంసార ఆల్బంకు బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ అవార్డు దక్కింది.
గ్రామీ విజేతల వివరాలు..
– రికార్డు ఆఫ్ ది ఇయర్ : స్టే విత్ మి- సామ్‌స్మిత్
– ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : మార్నింగ్ ఫేజ్- బెక్
– సాంగ్ ఆఫ్ ది ఇయర్ : స్టే విత్ మి
– ఉత్తమ కొత్త ఆర్టిస్టు : సామ్ స్మిత్
– ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన : హ్యాపీ(లైవ్)
-ఉత్తమ గ్రూప్ ప్రదర్శన : సే సమ్‌థింగ్
– ఉత్తమ సంప్రదాయ పాప్ వోకల్ అల్బమ్ : చీక్ టు చీక్
– ఉత్తమ పాప్ వోకల్ అల్బమ్: ఇన్ ది లోన్లీ అవర్
– ఉత్తమ డ్యాన్స్ రికార్డింగ్ : రాధర్‌బీ
– ఉత్తమ డ్యాన్స్/ఎలక్గానిక్ ఆల్బమ్ : సైరో
– ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్ : విండ్స్ ఆఫ్ సంసార-రికీ కేజ్, కెల్లర్‌మెన్




