లింగారెడ్డిగూడ పాఠశాల లో సంక్రాంతి సంబరాలు
Ups lingareddy guda పాఠశాల లో సంక్రాంతి సంబరాల తో విద్యార్థులు రంగవల్లులు,పతంగులతో,ఆనందంతో పాఠశాల అవరణ లో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ శ్రీమతి బీశ్వ మదావి గారు,గౌరవ ఎంపీటీసీ శ్రీ బీశ్వ రామకృష్ణ గారు,smc చేర్మన్ జగన్ గారు వార్డు మెంబర్లు…గ్రామ పెద్దలు పాల్గొని అందమైన ముగ్గుల కు బహుమతులు ప్రకటించడం జరిగింది




