Thursday, 5 November 2026

వివేకానంద యూత్ సొసైటీ ఆధ్వర్యంలో అనాధలకు

వివేకానంద యూత్ సొసైటీ ఆధ్వర్యంలో అనాధలకు దుపట్ల పంపిని *అలంపూర్ జనంసాక్షి (జనవరి 13)* స్వామి వివేకానంద నూటరవై వ జయంతి వేడుకలో భాగంగా శుక్రవారం జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ప్రాంగణంలో దాత అలంపూర్
కొండేటి హనుమంతరావు సహకారంతో అనాధలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు దాసరి శ్రీనివాసులు, వెంకట రాముడు,సంజీవ నాయుడు, ప్రశాంత్, నితిన్,తదితరులు పాల్గొన్నారు.