వచ్చేది బిజెపి ప్రభుత్వంవచ్చేది బిజెపి ప్రభుత్వం
మండల ఇన్చార్జి గటిక అజయ్ కుమార్
జనం సాక్షి, చెన్న రావుపేట
మండల కేంద్రంలోని బిజెపి నాయకులు మల్లయ్య ఇంటి ఆవరణలో నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మండల ఇన్చార్జి అజయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చేది బిజెపి ప్రభుత్వమని, కార్యకర్తలు ఇప్పటినుంచే ప్రజలలో అవగాహన కల్పించాలని, వివిధ సమస్యలపై నాయకులను అధికారులను నిలదీయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలకు ఇన్చార్జిలను నియమించారు. మండల ఇన్చార్జి కన్వీనర్ గ దామరుప్పుల రాజశేఖర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులుగా రామగిరి లక్ష్మణ్, మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా ఎండి పాషా, సత్తి కేంద్రాలు ఇన్చార్జిగా బ్రహ్మచారి, చిన్నారావు పేట గ్రామ పార్టీ అధ్యక్షులుగా అల్లాడి వెంకటనారాయణ ను నియమించారు.
వచ్చేది బిజెపి ప్రభుత్వంవచ్చేది బిజెపి ప్రభుత్వం




