సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేతసీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న బీసు చందర్ గౌడ్
ఆత్మకూర్ (ఎం) నవంబర్ 30 (జనంసాక్షి) రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన దుంప బుచ్చయ్య 48500 దుంప రాములమ్మ 15000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ వారికి అందజేశారు ఈ సందర్భంగా బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలిచింది అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ టిఆర్ఎస్ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి దుంప పరుశరాములు సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ రహీంఖాన్ పేట గ్రామ మాజీ సర్పంచ్ మల్లెల పర్వతాలు యాదవ్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్రే ఐలయ్య టిఆర్ఎస్ నాయకులు దుంప శ్రీశైలం దుంప రాములు దుంప యాదగిరి దుంప నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేతసీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత




