భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి మండలం వాడపర్తి గ్రామo లో తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీ గారి కి పాలాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిగా పీసీసీ కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు తెలంగాణ ప్రజలు మరియు కెసిఆర్ సోనియా గాంధీ కి ఋణ పడి ఉండాలి అని తెలిపారు. 1200మంది బాలి దానం చూసి తట్టుకో లేక జూన్ 2 నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసారు అని తెలిపారు ఈ సందర్బంగా రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారం లో తెచ్చి సోనియా గాంధీ గారి ఋణం తీర్చు కోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి కృష్ణ రెడ్డి.జిన్నా సత్తయ్య. రవి. సంజీవ. ప్రసాద్. కృషన్. ఆనంద్. కుమార్. గోరె మియా. షానూర్. సలీం. చంద్రయ్య. బిక్షపతి. రాజు.శివ కుమార్. చుక్క స్వామి. రమేష్.
వడపర్తి గ్రామం లో తెలంగాణా ఇచ్చిన సోనియామ్మ కు పాలాభిషేకం




