వడ్డెర ఓదన్న విగ్రహ ఆవిష్కరణ.

మల్లాపూర్ సెప్టెంబర్ 25(జనం సాక్షి)
మల్లాపూర్ మండలం పాత దమ్రాజపల్లి లో ఒడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు వారికి ఏదో ఒక రకంగా పథకాలను అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన అధిరెడ్డి , జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ మైదాస్ శ్రీనివాస్ , ఎంపీటీసీ క్యాతం సుజాత నరేష్ రెడ్డి,మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాస్ ఒడ్డెర సంఘా నాయకులు,సర్పంచ్,ఎంపీటీసీ మరియు నాయకులు పాల్గొన్నారు