వేములవాడ మే 8 (జనంసాక్షి)వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు అయ్యోరుపల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్,రైతులతో కలిసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టి వడగళ్ల వనలతో రైతులు ఇబ్బంది పడ్డప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చాడని రైతులు ఆదర్య పడవద్దని అన్నారు,చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ఉల్లేందుల అంజయ్య,వడిజె మల్లయ్య,రుద్రవరం కో -అపరేటివ్ సొసైటీ సి ఈ ఓ సుమన్, మల్లయ్య,తిరుపతి,రమేష్, రాజు,శేఖర్,నాగరాజు,నర్సయ్య,రాజయ్య,తిరుపతి,కిరణ్,పోచయ్య,శ్రీను,రగుపతి,అశోక్,దేవయ్య,రాములు,ధర్మయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.




