బిచ్కుంద మే 09 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పుల్కల్ గ్రామంలో మంగళవారం నాడు బీఆర్ఎస్ నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పుల్కల్ గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట బ్రహ్మం కుమారుని వివాహం వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాల్చర్ రాజు, వెంకట్రావు దేశాయ్, రాంచందర్, బొమ్మల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.




