Tuesday, 3 November 2026

వనపర్తిజిల్లా కేంద్రంలోని బొలోరా వాహనం బోల్తా పలువురికి గాయాలు

 వనపర్తి టౌన్: నవంబర్ 8 (జనం సాక్షి) గాంధీ చౌక్ లో బొలేరో వాహనం బోల్తా పరువురికి గాయాలు. వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీలో వేరుశనగ లోడుతో వస్తున్న బొలేరా వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వాహనంలో ఉన్న మహిళను ఘటన స్థలంలోని వారు బయటకు తీశారు .ఒక్కసారిగా వాహనం బోల్తా పడడంతో మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. మహిళను ఆసుపత్రికి తరలించారు. గాంధీ చౌక్ లో ట్రాఫిక్ జామై వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.