Tuesday, 3 November 2026

వరంగల్‌ కోర్టులో న్యాయవాదుల ఆందోళన

వరంగల్‌: జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఆంధ్రా జేఏసీ గో బ్యాక్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరోవైపు నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. దీంతో నగరంలోని అన్ని కోర్టుల్లో కేసులు వాయిదా పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *