Tuesday, 3 November 2026

త్వరలో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ పేరు మార్పు: వెంకయ్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ పేరును త్వరలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చనున్నట్టు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఏపీకి కొత్త రైల్వేజోన్‌ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అన్ని విషయాలను బడ్జెట్‌లో పొందుపర్చడం సాధ్యం కాదని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *