Monday, 2 November 2026

వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా

m2ekrgr8తనకు ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఙతలు చెప్పారు పసునూరి దయాకర్. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. వరంగల్ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి.. నీతివంతమైన పాలన అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *