వరిగుంతం బాల వికాస పొలం కుంటల రైతులు ఉపయోగించుకోవాలి..?? జెడ్పిటిసి మేఘమాల సంతోష్వరిగుంతం బాల వికాస పొలం కుంటల రైతులు ఉపయోగించుకోవాలి..?? జెడ్పిటిసి మేఘమాల సంతోష్
జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో బాల వికాస్ సంస్థ ఆధ్వర్యంలో పొలం కుంటల కార్యక్రమాన్ని చేపట్టారు. జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ చేతుల మీదుగా పొలం కుంటల నిర్మాణ పనులను ప్రారంభించారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా 80 లక్షల వ్యాయంతో 75 పొలం కుంటలను, 75 బోర్ రీఛార్జ్ లను చేపడుతున్నట్టు వారు తెలిపారు చెరువులో పూడిక తీయడం వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకే విధంగా నిర్మాణాలు చేపడుతున్నట్టు తద్వారా రైతులకు లాభం చేకూరుతుందని వారు తెలిపారు
వరిగుంతం బాల వికాస పొలం కుంటల రైతులు




