వరిపంట పరిశీలించిన ఏఈఓ.
పోటో: వరిపంటను పరిశీలిస్తున్న ఏఈఓ.
నెన్నెల, అక్టోబర్ 29, (జనంసాక్షి)
నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో శనివారం వ్యవసాయ విస్తరణ అధికారి రాం చందర్ క్షేత్రస్థాయిలో వరిపంటను పరిశీలించారు. ప్రస్తుతం వరిలో కాటుక తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, దాని నివారణకు ప్రోపినో కొనజోల్ 1మిల్లి లీటర్ లేదా కార్బెన్దిజాం 1 గ్రాముకు లీటరు నీటిని కలిపి పిచికారీ చెయ్యాలని సూచించారు. ఆయన వెంట రైతులు ఉన్నారు.
వరిపంట పరిశీలించిన ఏఈఓ




